ఇతరులతో పంచుకోవడం

ప్రభువు మనతో పంచుకున్న వాటికి కట్టుబడి మరియు పంచుకోవడానికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయన ఇంకా ఎక్కువ పంచుకుంటానని వాగ్దానం చేస్తాడు.

  • SOAPS బైబిల్ పఠనం

    దేవుని వాక్యమును అర్ధం చేసుకొని, విధేయత చూపి పంచుకొనుటకు సహాయపడే బైబిల్ అధ్యయన సాధనము.

    చూడండి
  • జవాబుదారీ సమూహాలు

    ఇద్దరు లేదా ముగ్గురు పురుషులు లేదా స్త్రీల సమూహం వారానికొకసారి ఒకరినొకరు వారములో కలుసుకొని బాగుగా ఉన్న పరిస్థితులను మరియు సరిదిద్దుకోవలసిన పరిస్థితులను పంచుకొనుటకు సహాయపడే సాధనము.

    చూడండి
  • ప్రార్థనలో ఒక గంట ఎలా గడపాలి

    ప్రార్థనలో ఒక గంట సేపు గడపడం ఎంత సులభమో చూడండి.

    చూడండి
  • సంబంధాలలో గృహనిర్వహకత్వము - 100 జాబితా

    మీ సంబంధాలలో మంచి గృహనిర్వాహకుడుగా ఉండునట్లు సహయపడుటకు రూపొందించబడిన సాధనం.

    చూడండి
  • సువార్త మరియు దానిని ఎలా పంచుకోవాలి

    మానవావిర్భావం నుండి దేవునిని గురించిన శుభవార్తను భూదిగంతముల వరకు పంచుకొనుట నేర్చుకోండి.

    చూడండి
  • బాప్తిస్మం మరియు దానిని ఎలా చేయాలి

    యేసు చెప్పెను, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు...” దీనిని ఎలా అభ్యాసం చేయాలో నేర్చుకోండి.

    చూడండి
  • మీ 3-నిమిషాల సాక్ష్యాన్ని సిద్ధంచేయండి

    యేసు మీ జీవితమును ఎలా ప్రభావితం చేసియున్నాడనే విషయమును గురించి ౩ నిమిషములు మీ సాక్ష్యమును ఎలా పంచుకోవాలో నేర్చుకోండి.

    చూడండి
  • విజన్ కాస్టింగ్ అతి గొప్ప ఆశీర్వాదం

    యేసు యొక్క ఒక అనుచరుడిని మాత్రమే కాకుండా, రాబోయే తరాలు అధికం చేసే సమస్త ఆత్మీయ కుటుంబాలను తయారుచేసే సరళమైన నమూనాను తెలుసుకోండి.

    చూడండి
  • ప్రభువు బల్ల మరియు దానిని ఎలా నడిపించాలి

    ఇది యేసుతో మన సన్నిహిత సంబంధాన్ని మరియు కొనసాగుతున్న సంబంధాన్ని జరుపుకోవడానికి సులభమైన మార్గం. వేడుక జరుపుకోవడానికి సులభమైన మార్గాన్ని తెలుసుకోండి.

    చూడండి
  • ప్రార్థన నడక మరియు దీనిని ఎలా చేయాలి

    ఇతరుల కొరకు ప్రార్ధించుటయనే దేవుని ఆజ్ఞకు విధేయత చూపుటకు ఇది ఒక సులభమైన మార్గము మరియు ఇది ఇలా అనిపిస్తుంది - చుట్టూ నడుస్తున్నప్పుడు దేవున్ని ప్రార్థించడం!

    చూడండి
  • BLESS ప్రార్థన నమూనా

    అవసరమైన మార్గములను మీకు గుర్తుచేయుటకు సులభమైన జ్ఞాపకశక్తి అభ్యాసం చేయండి.

    చూడండి
  • 3/3 గ్రూప్ మీటింగ్ ప్యాటర్న్ (నమూనా)

    3/3 సమూహం అనేది యేసు శిష్యులు కలిసి ప్రార్థన చేయడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి, సహవాసం చేయడానికి మరియు వారు నేర్చుకున్న వాటిని పాటించడానికి మరియు పంచుకోవడానికి ఒక మార్గం. ఈ విధానంలో, 3/3 సమూహం చిన్న సమూహం కాదు కానీ సాధారణ చర్చి.

    చూడండి
  • పరిణతి చెందిన శిష్యులను నిర్మించడానికి సైకిల్ శిక్షణ

    తర్ఫీదు చక్రమును మరియు శిష్యులను చేయుటకు దీనిని ఎలా అన్వయించుకోవాలో పరిగణించుట నేర్చుకోండి.

    చూడండి
  • తర్ఫీదు చెక్ లిస్ట్ (కోచింగ్ చెక్‌లిస్ట్)

    గుణాత్మకంగా ఎదిగే శిష్యులను తయారు చేసే విషయానికి వస్తే మీ స్వంత బలాలు మరియు బలహీనతలను త్వరగా కనుగొనడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనం.

    చూడండి
  • నాలుగు ఫీల్డ్స్ (క్షేత్రముల) ఇన్స్ట్రుమెంట్ (పనిముట్టు)

    నాలుగు క్షేత్రాల విశ్లేషణ చార్ట్ అనేది ప్రస్తుత ప్రయత్నాల స్థితి మరియు వాటి చుట్టూ ఉన్న దేవుని రాజ్య కార్యకలాపాలను ప్రతిబింబించేలా నాయకత్వపు సెల్ ఉపయోగించే ఒక సాధారణ సాధనం.

    చూడండి
  • తరాల మ్యాపింగ్

    తరాల మ్యాపింగ్ అనునది నాయకులు వారి చుట్టూ జరిగే ఎదుగుదలను అర్ధం చేసుకొనే ఉద్యమమును చేయుటకు నాయకులకు అవసరమైన మరియు సాధారణ సాధనము.

    చూడండి
  • 3- సర్కిల్‌ల సువార్త ప్రదర్శన

    3-సర్కిల్స్ సువార్త ప్రదర్శన అనేది కాగితంపై గీయగలిగే సరళమైన దృష్టాంతాన్ని ఉపయోగించి సువార్తను చెప్పే మార్గం.

    చూడండి