tool

సంబంధాలలో గృహనిర్వహకత్వము - 100 జాబితా

ఈ పేజీని పంచుకోండి

"వెళ్ళి శిష్యులను చేయుటకు" మనకు కావలసిన సంబంధాలను దేవుడు ఇప్పటికే మనకు ఇచ్చాడు. అవి, మన కుటుంబం, స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులు మరియు సహవిద్యార్థులు - మన జీవితంలో మనకు తెలిసిన వ్యక్తులు, మనం ఇప్పుడే కలుసుకున్న వ్యక్తులు. దేవుడు మన జీవితాల్లో ఇప్పటికే ఉంచిన వారికి నమ్మకంగా ఉండటం శిష్యులను గుణించడంలో (హెచ్చించడంలో) మొదటి గొప్ప అడుగు. మరియు ఇది జాబితాను రూపొందించే సాధారణ దశతో ప్రారంభించవచ్చు.

List of 100

100 జాబితాను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ చేసి, పూరించండి, తద్వారా దేవుడు మీకు అందించిన సంబంధాలను మీరు బాగా అర్థం చేసుకోవచ్చు.

మిమ్మును మీరే ప్రశ్నించుకోండి

  • ఈ జాబితాలోని పేర్లలో ఎవరితో మీరు తదుపరి 24 గంటల్లో మీ సాక్ష్యాన్ని లేదా దేవుని కథను పంచుకోవచ్చు?
    • మీరు ఈ జాబితాను సమీక్షించి, మీ వ్యక్తిగత నెట్‌వర్క్‌ను ఆధ్యాత్మికంగా నింపేందుకు చర్యలు తీసుకోగలిగే వారానికి సాధారణ సమయం ఎప్పుడు?

ఈరోజే Zúme Training ప్రారంభించండి

ఇది పూర్తిగా ఉచితం, మరియు మీరు ఎప్పుడైనా ప్రారంభించవచ్చు—మీరు ఉన్న చోట నుంచే, మీ స్వంత వేగంతో ముందుకు సాగవచ్చు.

ఉచితముగా నమోదు చేసుకోండి