tool

నాలుగు ఫీల్డ్స్ (క్షేత్రముల) ఇన్స్ట్రుమెంట్ (పనిముట్టు)

ఈ పేజీని పంచుకోండి

నాలుగు ఫీల్డ్స్ (క్షేత్రం) టూల్ అనేది ప్రస్తుత ప్రయత్నాల స్థితిని మరియు వాటి చుట్టూ ఉన్న రాజ్య కార్యాచరణను ప్రతిబింబించేలా లీడర్‌షిప్ సెల్ ఉపయోగించే డయాగ్నస్టిక్ చార్ట్. యేసు తరచూ శిష్యులను ఆపి, పని ఎలా జరుగుతోందో సమీక్షించడానికి వారిని పరిచర్య నుండి నిశ్శబ్ద ప్రదేశాలకు తీసుకువెళ్లాడు. ఈ సులభమైన సాధనం మీకు మరియు మీ సహ-నాయకులకు యేసు యొక్క ఈ నమునాను అనుసరించడంలో మరియు మీ నిర్వహణలోని అన్ని భాగాలను పరిష్కరించడంలో సహాయపడటానికి ఉద్దేశించబడింది. కార్యాచరణ, వ్యక్తులు మరియు సమూహాలను వివిధ ప్రాంతాలలో వర్గీకరించడం ద్వారా సమీక్షించడానికి పీర్ మెంటరింగ్ సాధనాలను ఉపయోగించండి మరియు చర్య యొక్క ఉపరితల పాయింట్లు మరియు తదుపరి దశల కోసం ఒకరినొకరు ప్రాథమిక ప్రశ్నలు అడగండి.

నాలుగు ఫీల్డ్స్ విశ్లేషణ రేఖాచిత్రం

ఖాళీ పొలము

ప్రశ్న అడగండి: మీరు ఎక్కడ మరియు ఎవరితో (ఎటువంటి ప్రజలతో) రాజ్య విస్తరణను గురించిన ప్రణాళిక వేయాలనుకుంటున్నారు?

విత్తే పొలము

ప్రశ్న అడగండి: మీరు రాజ్యపు సువార్తను గురించి ఎక్కడ మరియు ఎవరితో పంచుకుంటారు? మీరు దానినెలా చేస్తారు?

ఎదుగుచున్న పొలము

ప్రశ్న అడగండి: మీరు ప్రజలను ఆత్మీయంగా, వ్యక్తిగతంగా మరియు వారి స్వభావిక నెట్వర్క్ లలో ఎలా ఎదిగింపజేస్తారు?

కోత పొలము

ప్రశ్న అడగండి: తన ఆత్మీయ కుటుంబములు (సాధారణ సంఘములు) ఎలా తయారవుతాయి?

అభివృద్ది చెందే పొలము

ప్రశ్న అడగండి: ఎవరితో, ఎలా మరియు ఎప్పుడు మీరు నమ్మకమైన ప్రజలను వేరు చేసి వారికి తర్ఫీదునిచ్చి పునరుత్పత్తి కొరకు లెక్క అప్పగించు వారినిగా చేయుదురు?

మిమ్మును మీరే ప్రశ్నించుకోండి

  • మీరు ఈ ప్రశ్నలను కలుసుకుని సమీక్షించగల మీ అభిరుచిని పంచుకునే వారు ఎవరు ఉన్నారు?

ఈరోజే Zúme Training ప్రారంభించండి

ఇది పూర్తిగా ఉచితం, మరియు మీరు ఎప్పుడైనా ప్రారంభించవచ్చు—మీరు ఉన్న చోట నుంచే, మీ స్వంత వేగంతో ముందుకు సాగవచ్చు.

ఉచితముగా నమోదు చేసుకోండి